Manu Movie Review | మను సినిమా రివ్యూ | Phanindra Narsetti | Chandini Chowdary

2018-09-07 66

Manu movie review and rating. Manu is a Telugu feature film, a Mystery Romance Drama, Written and Directed by Phanindra Narsetti, the maker of short films Backspace and Madhuram. Manu is produced by 115 different individuals who are excessively passionate about films which made it the highest and fastest crowd-funded movie ever in the history of Telugu Cinema, raising over 1,00,00,000 INR in 4 days. Cast : Raja Goutham, Chandini Chowdary, John Kottoly, Aberaam, Mohan Bhagath.
#Manu
#PhanindraNarsetti
#rajagoutham
#Madhuram
#chandinichowdary
#JohnKottoly
#Aberaam

తెలుగు సినిమా పరిశ్రమలో రోటీన్ సినిమాలకు మెల్లిమెల్లిగా కాలం చెల్లుతూ కొత్తదనంతో కూడిన, ప్రయోగాత్మక కథలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్న ఈ రోజుల్లో చాలా మంది కొత్త దర్శకులు తమ టాలెంటుకు పదును పెడుతూ సరికొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫణీంద్ర నార్శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 'మను'. ఈ సినిమాకు ఉన్న మరో ప్రత్యేకత ఫణీంద్ర షార్ట్ ఫిల్మ్ నచ్చి 115 మంది ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు. మరి 'మను'లో ఏముంది? దర్శకుడు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో ఓ లుక్కేద్దాం.